మేనిఫెస్టో విడుదల చేసిన రాహల్ గాంధీ

556చూసినవారు
మేనిఫెస్టో విడుదల చేసిన రాహల్ గాంధీ
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తుక్కుగూడ సభలో 'న్యాయపత్రం' పేరుతో 5 గ్యారంటీల పత్రాన్ని విడుదల చేశారు. మేనిఫెస్టోలో తెలంగాణ కు సంబంధించి 23 అంశాలు ఉన్నాయి. సభకు సీఎం రేవంత్, డిప్యూ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్