రైతుల గురించి పట్టించుకునే టైం రాహుల్‌కు లేదు: బీజేపీ

79చూసినవారు
రైతుల గురించి పట్టించుకునే టైం రాహుల్‌కు లేదు: బీజేపీ
కుటీల రాజకీయాలకు రాహుల్ ప్రతీకగా మారారని బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శించారు. తాము మోసపోయామని కర్ణాటక, హిమాచల్‌ ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 59 హామీల్లో 2 హామీలను కర్ణాటక నెరవేర్చింది. రాష్ట్రంలో 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. బాధితులను కలవడానికి, కనీసం సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా రాహుల్‌కు సమయం లేదు. ఎందుకంటే ఆయన ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్