రాహుల్ అపరిపక్వ నేత అని: సీఎం యోగి (వీడియో)

68చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. రాహుల్ అపరిపక్వ నేత అని అభివర్ణించారు. హిందువులుగా చెప్పుకునే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై యోగి ఘాటుగా స్పందించారు. ఆయన తన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ అనేది మన దేశ ఆత్మ అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్