VIDEO: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం

26163చూసినవారు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట్, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజిగిరి, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్