హైదరాబాద్‌లో వర్షం

55చూసినవారు
హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం మొదలైంది. ప్రగతి నగర్, నిజాంపేట, హబ్సిగూడ, సికింద్రాబాద్, అల్వాల్, పంజాగుట్ట, కాప్రా, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, మల్కాజిగిరి, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మరో రెండు గంటల పాటు విస్తారంగా వర్షం కురిసే అవకాశం కన్పిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్