తెలంగాణ వ్యాప్తంగా కాసేపట్లో వర్షం

56చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా కాసేపట్లో వర్షం
తెలంగాణలోని ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, RR, మేడ్చల్-మల్కాజిగిరి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. సుమారు 40KM వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు HYDలోని వనస్థలిపురం, LBనగర్, హయత్ నగర్ లో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్