కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్‌కు తప్పిన వర్షం ముప్పు

70చూసినవారు
కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్‌కు తప్పిన వర్షం ముప్పు
ఐపీఎల్ 2025 తొలి పోరు కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్‌కు తప్పిన వర్షం ముప్పు తొలగిపోయింది. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోతున్న ఈ మ్యాచ్‌కు ప్రస్తుతం ఎలాంటి వర్షం ముప్పు లేదు. రెండు మూడు గంటలుగా ఇక్కడ వర్షం పడలేదు. మబ్బులు కూడా లేకపోగా.. పిచ్‌పై కప్పి ఉంచిన కవర్స్ కూడా తీసేసారు. దీంతో ఓపెనింగ్ సెర్మనీతో పాటు మ్యాచ్ జరగడం ఖాయంగా మారింది.

సంబంధిత పోస్ట్