తెలంగాణలో ఎల్లుండి నుంచి వర్షాలు

63చూసినవారు
తెలంగాణలో ఎల్లుండి నుంచి వర్షాలు
తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్