తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

20744చూసినవారు
తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. ఇది రేపు తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్