నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

76చూసినవారు
నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, గద్వాల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వికారాబాద్, మెదక్, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో జూలై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్