‘రాజాసాబ్‌’ స్టోరీ లైన్‌ వైరల్‌.. నిర్మాత ఏమన్నారంటే?

60చూసినవారు
‘రాజాసాబ్‌’ స్టోరీ లైన్‌ వైరల్‌.. నిర్మాత ఏమన్నారంటే?
ప్రభాస్ నటించనున్న ‘రాజాసాబ్‌’ స్టోరీ లైన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ‘ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌’ తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. ‘కొన్ని దుష్టశక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలను ప్రేమజంట ఎలా ఎదుర్కొంది’ అనే అంశంతో సినిమా రూపొందుతున్నట్లు తెలిపింది. దీనికి నిర్మాత శ్రీనివాస కుమార్‌.. ‘‘ఐఎమ్‌డీబీ టీమ్‌ చాలా తెలివైనది. ‘రాధేశ్యామ్‌’ స్టోరీ లైన్‌ను ఈసినిమాకు కూడా కాపీ చేసింది’’ అని రిప్లై పెట్టారు.

సంబంధిత పోస్ట్