ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్‌

72చూసినవారు
ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్‌
రాజస్థాన్ రాయల్స్‌కు హైదరాబాద్ బౌలర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్లు జైశ్వాల్ (1), రియాన్ పరాగ్ (0)ను ఓకే ఓవర్‌లోనే అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో
సంజు శాంసన్ (14*) నితిశ్ రాణా(1*) ఉండగా RR స్కోరు 35/2 గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్