రెండో వికెట్ కోల్పోయిన్ సన్‌రైజర్స్

65చూసినవారు
రెండో వికెట్ కోల్పోయిన్ సన్‌రైజర్స్
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. SRH ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌ 67 పరుగులకు ఔటయ్యారు. తొమ్మిదో ఓవర్లో రాజస్థాన్‌ బౌలర్ తుషార్‌ దేశ్‌ పాండే వేసిన మూడో బంతికి హెట్‌మైర్‌‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో  ఇషాన్‌ కిషన్‌ (33), నితీష్ రెడ్డి (5) ఉన్నారు. దీంతో 10 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 135/2గా ఉంది.

సంబంధిత పోస్ట్