మ్యాట్రిమోనిలో పరిచయమైన మహిళపై అత్యాచారం.. ఆపై

56చూసినవారు
మ్యాట్రిమోనిలో పరిచయమైన మహిళపై అత్యాచారం.. ఆపై
మాట్రిమోని ద్వారా పరిచయమైన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబయికు చెందిన నిందితుడికి థానే జిల్లాకు చెందిన ఓ 36 ఏళ్ల మహిళతో మాట్రిమోనిలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తన బర్త్ డే అని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అలాగే ఆమె నుంచి రూ.3.42 లక్షలు కాజేశాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన మహిళ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్