రాజా కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ‘అమరన్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కో
సం చిత్రబృందం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. సినిమా చూసిన వెంటనే ఆయన కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అల
ాగే, ప్రత్యేకంగా చిత్రబృందాన్ని కలిశారు. టీమ్ వర్క్‌ను ప్రశంసించారు. నటీనటుల యాక్టింగ్, సినిమా మేకింగ్ బాగుందని చెప్పారు.