భారతదేశ 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ

550చూసినవారు
భారతదేశ 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ 1944 ఆగష్టు 20వ తేదీన ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ లకు జన్మించారు. భారతదేశ 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ పని చేశారు. 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయ్యారు. 40 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన భారత ప్రధాని అయ్యారు.1989 ఎన్నికలలో ఓడిపోయే వరకు ప్రధానిగా పనిచేశారు. శ్రీలంక దేశానికి చెందిన ఎల్టీటీఈ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో 1991 మే 21న హత్యకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్