రూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో రామ్ చరణ్ (వీడియో)

583చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రూ.7.50 కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో ప్రయాణిస్తూ కనిపించి సందడి చేశారు. హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం. తాజాగా ముంబైలో జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వేడుకలకు వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ కారులోనే చరణ్ వెళ్లారు.

సంబంధిత పోస్ట్