బెట్టింగ్ యాప్స్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

68చూసినవారు
బెట్టింగ్ యాప్స్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు RGV ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా మనుషులను దగ్గర చేసేందుకు తయారైంది. కానీ, ఇప్పుడు ఒకర్ని మరొకరు తిట్టుకోవడానికి పనికొస్తోందని అన్నారు. 'పోసానిని అరెస్ట్ చేస్తే ఆయన సినిమాలు ఆపేయరు కదా. ఏ సంస్థకు యాడ్స్ చేసినా, అది లీగల్ సంస్థా కాదా అనేది యాక్టర్స్‌కు, స్టార్స్‌కు తెలియకపోవచ్చు. అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్‌గా చర్యలు తీసుకోవడం సరికాదు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్