AP: టీటీడీ పాలక మండలి శుక్రవారం జూన్ నెల శ్రీవారి దర్శన టికె ట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్ విడుదల కానున్నాయి. 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల కానున్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్ విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.