‘పుష్ప-2' క్రేజ్ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

53చూసినవారు
‘పుష్ప-2' క్రేజ్ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్
'పుష్ప-2' సినిమాపై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు. 'పుష్ప-2కు వస్తోన్న మెగా క్రేజ్ చూస్తుంటే తదుపరి మెగా అల్లునే. అల్లు అర్జున్ మీరు బాహుబలి కాదు. కానీ, స్టార్స్ లలో మెగాబలి' అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆయన తీస్తోన్న 'శారీ' మూవీ పోస్టర్ ను అటాచ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటోనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్