3 అంతస్తుల్లో రామ మందిరం.. ఏమి ఉంటాయో తెలుసా..!

563చూసినవారు
3 అంతస్తుల్లో రామ మందిరం.. ఏమి ఉంటాయో తెలుసా..!
అయోధ్యలో ఆలయ గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. ఈ గర్భ గుడిలో బాల రాముడు కొలువు దీరి భక్తులతో పూజలను అందుకోనున్నారు. ఆలయంలో 5 మండపాలు ఉంటాయి. స్తంభాలు, గోడలపై దేవుళ్ళ, దేవతల విగ్రహాలు చెక్కబడ్డాయి. సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది. ఆలయానికి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. రెండవ, మూడవ అంతస్తులలో దర్బార్, ఇతర పుణ్యక్షేత్రాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్