తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్‌చరణ్ సతీమణి
ఉపాసన కలిశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం గవర్నర్ చేస్తున్న పనులు నా హృదయాన్ని కదిలించాయని ఉపాసన పేర్కొన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ.. ట్విటర్ వేదికగా ఫొటోలు పంచుకున్నారు.