'రానా నాయుడు' సీజన్-2 షూటింగ్ ఆరంభం

81చూసినవారు
విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను Netflix ఇండియా విడుదల చేసింది. అమెరికన్ టీవీ సిరీస్ 'రే డొనోవన్'కు రీమేక్ గా ఈ సిరీస్ ను రూపొందించారు. గత ఏడాది విడుదలైన సీజన్-1కు ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్