సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ

55చూసినవారు
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ
గోల్నాకలో సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో అర్హులకు శిక్షణ అందిస్తున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అర్హులు. పూర్తి వివరాలకు 78931 41797ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్