చేవెళ్ల: కొండకల్ లో దసరా ఉత్సవాలు

76చూసినవారు
చేవెళ్ల: కొండకల్ లో దసరా ఉత్సవాలు
కొండకల్ లో శనివారం విజయదశమి సందర్భంగా గురువారం పిల్లలు, పెద్దలు ఆలయంలో శమీ పూజ చేసి అనంతరం ఒకరికొకరు అలై బలై చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్