చేవెళ్ల: లారీ బీభత్సవ ఘటనపై కాంగ్రెస్ నేతల దిగ్భ్రాంతి

84చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ భీమ్ భరత్ సోమవారం చేరుకోని ఆలూరు రోడ్డు ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న, ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్