రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం స్థానిక ఎమ్మెల్యే స్వగ్రామం చించల్ పేట్ లో శనివారం జరిగిన శ్రీశ్రీ కనక దుర్గమ్మ జాతరలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.