నందిగామ: విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి

64చూసినవారు
నందిగామ: విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి
నందిగామ మండల పరిధిలోని ఇంటర్నేషనల్ సింబయాసిస్ యూనివర్సిటీలో సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన లా చదువుతున్న షగ్నిక్ బాసు మృతి పై సమగ్ర విచారణ జరిపించి, సరైనా న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేస్తూ మంగళవారం కళాశాలలో మెయిన్ గేట్ ఎదుట నిరసన, ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా కళాశాలలో క్రమశిక్షణ చర్యలను పెపొందించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్