ఇబ్రహీంపట్నం: క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఎదిగేలా సహాయం

72చూసినవారు
ఇబ్రహీంపట్నం: క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఎదిగేలా సహాయం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల కేంద్రంలో మంచాల్ సూపర్ స్టార్స్ సీజన్ -3 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గోని విజేతలకు ప్రధమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. నియోజకవర్గంలో ఎంతోమంది క్రిడాకారులున్నారని సరైన శిక్షణ లేక వారి ప్రతిభ కనబడటం లేదని అన్నారు. మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎదిగేలా సహాయం అందిస్తాం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్