ఇబ్రహీంపట్నం: మాహా పాద యాత్ర

78చూసినవారు
ఇబ్రహీంపట్నం: మాహా పాద యాత్ర
ఇబ్రహీంపట్నం శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి దేవాలయం నుండి శనివారం యాదాద్రి లక్ష్మీ నరసింహ్మ స్వామి వరకు పాదయాత్ర గా వెళ్ళడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం ప్రజలు ఆయుర్ ఆరోగ్యాలతో వుండాలని, లక్ష్మీ నరసింహ్మ స్వామి కృప వుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటచారి,బోళ్ళ మహేందర్ ముదిరాజ్ ,రమేష్ ,చెనమోని రాజు, కిరణ్ చారి,ప్రవిణ్,బాలు, వై శివ,వై రాజేష్ P. సుమన్, k అనిల్, ch. శివ తదితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్