ఇబ్రహీంపట్నం: అంత్యక్రియలకు ఆసరాగా సురక్ష సేవా సంఘం

62చూసినవారు
ఇబ్రహీంపట్నం: అంత్యక్రియలకు ఆసరాగా సురక్ష సేవా సంఘం
అబ్దుల్లా పూర్ మెట్ మండల కేంద్రంలోని జన్నురం కాలనీలో నివాసం ఉంటున్నపేద కుటుంబానికి చెందిన విజయలక్ష్మి అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. అంత్యక్రియలకు ఆదుకొమ్మని సురక్ష సేవా సంఘం కు విజ్ఞప్తి రాగా వెంటనే స్పందించిన సురక్ష గ్రూప్ సభ్యులు విరాళాలు సేకరించి పేద మహిళ అంత్యక్రియలకు 10, 000 రూపాయలు ఆర్థిక సహాయం మృతురాలి కుమార్తె కు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్