నేడు ఎమ్మెల్యే పర్యటన

64చూసినవారు
నేడు ఎమ్మెల్యే పర్యటన
నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పర్యటిస్తారని ఎంపీడీఓ వెంకటమ్మ తెలిపారు. మధ్యా హ్నం 3గంటలకు చర్లపటేల్ గూడా, తుర్కగూడలో 3. 30గంటలకు, కప్పపాడులో 4గంటలుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని చెప్పారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలకు సకాలంలో హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్