మరమ్మతుల కారణంగా విద్యుత్ కు అంతరాయం

72చూసినవారు
మరమ్మతుల కారణంగా విద్యుత్ కు అంతరాయం
విద్యుత్ లైన్ మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేత కారణంగా ఆదివారం నంది వనపర్తి, నక్కర్తమేడిపల్లి ఇండస్ట్రియల్ ఫీడర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ ఏఈ సందీప్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్