ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుకోవడం జరుగుతుందని శనివారం కోరుతూ జిల్లా అధికారులను కలిసేందుకు వెళ్తున్న మమ్మలిని హౌజ్ అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ 10 వేల వేతనము ఇవ్వాలని, ప్రభుత్వం అది ఇవ్వకుండా మాకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా మాకు రావాల్సిన మాకు పాత జితలలు ఇవ్వాలని కోరారు.