ఆ అభ్యర్థుల ఆందోళన ధర్నాలు

1049చూసినవారు
హైదరాబాద్ నగరం గాంధీ భవన్ వద్ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు శనివారం ఆందోళనకు దిగారు. హలో నిరుద్యోగి-ఛలో గాంధీ భవన్ పేరిట చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఈఈ పరీక్ష ఫలితాలను ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు అపాంట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్