హైదరాబాద్ నగరంలో భారీ వర్షం

67చూసినవారు
హైదరాబాద్ నగరంలో గురువారం పలు చోట్ల వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, సికింద్రాబాద్, చిక్కడపల్లి, ట్యాంక్ బండ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్