దళితులపై బీఆర్ఎస్ నాయకుల దాడి

58చూసినవారు
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సరూర్ నగర్ కు చెందిన దళితుల ఆందోళన
నిన్న రాత్రి గణేష్ నిమర్జనం సందర్బంగా వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్తున్న బ్యాచ్ పై Brs నేత జక్కిడి రఘువీర్ రెడ్డి, అతని అనుచరుల దాడి చేశారని. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్