శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చిరుత

80చూసినవారు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ , జిఎంఆర్ సాఫ్రాన్ విమానాల తయారీ కేంద్రం సమీపంలో రన్వే వైపు చిరుత పులి సంచరిస్తున్నట్టు గుర్తించిన ఆనవాళ్లు అర్ధరాత్రి ఒకటిన్నరకు కనిపించిన చిరుత సంచరించిన ఆనవాళ్లు ఆదివారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన ఎయిర్ పోర్ట్ భద్రతాధికారులు. ఏర్పోర్ట్ భద్రత సిబ్బంది సీసీటీవీ ఆధారంగా ఎయిర్పోర్ట్స్ పరిసరాలలో పరిశీలిస్తున్న సిబ్బంది. చిరుత న పులి లేఖ అడవి పిల్లి అనే అనుమానం.

సంబంధిత పోస్ట్