బిజెపి సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ కేంద్రమంత్రి

75చూసినవారు
బిజెపి సభ్యత్వ కార్యక్రమాన్ని ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ముఖ్య అతిథులుగా పాల్గొని మెంబర్ షిప్ ను ప్రారంభించారు. రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో న్యాయం కొరకు పోరాడే మార్పు తెచ్చే లాయర్లు బిజెపిలో మెంబర్షిప్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్