మెడికల్ షాప్ లకు ఉచిత విద్యుత్ అందించాలి

1911చూసినవారు
మెడికల్ షాప్ లకు ఉచిత విద్యుత్ అందించాలి
మెడికల్ షాప్ లకు ఉచిత విద్యుత్ అందించాలని రంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెండెం కృష్ణకుమార్ అన్నారు. శనివారం టికేర్ కాలనీ రోడ్డులోని బూపేష్ గుప్త నగర్లో శ్రీ కృష్ణ జనరిక్ మెడికల్ స్టోర్స్ ను ఆయన ప్రారంభించారు. వినియోగదారులు డిస్కౌంట్లకు ఆశపడి ఒకటి బదులు మరొకటి కాకుండా కంపెనీ, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ ద్వారా మందులను కొనుగోలు, అమ్మకాలు చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్