వృత్తి నైపుణ్య శిక్షణా కోర్సులకు ఆహ్వానం

58చూసినవారు
వృత్తి నైపుణ్య శిక్షణా కోర్సులకు ఆహ్వానం
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శంషాబాద్ లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలోని కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ కోర్సుల్లో చేరేవారు కనీసం ఏడో తరగతి చదివుండాలన్నారు. ఎంఎస్ ఆఫీస్ కోర్సుల్లో చేరాలనుకునే వారు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆశక్తిగల అభ్యర్థులు 9440788502 నెంబరును సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్