మహిళలను గౌరవించడం మన బాధ్యత: పెండెం కృష్ణ కుమార్

1154చూసినవారు
మహిళలను గౌరవించడం మన బాధ్యత: పెండెం కృష్ణ కుమార్
మహిళా దినోత్సవము సందర్భంగా పలు సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, రచయిత, ప్రముఖ కళాకారులు, సోషల్ వర్కర్ డా.పెండెం కృష్ణ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగంలో ముందు ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలను గౌరవించడం మన దేశ సంప్రదాయం అని మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్