ఎల్బీనగర్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలో పథకాల పంట

66చూసినవారు
ఎల్బీనగర్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలో పథకాల పంట
సెంట్రల్ ఫర్ సోషల్ సర్వీస్ నిమ్మగడ్డ ఆనందమ్మ గర్ల్స్ మెమోరియల్ స్కూల్ లో మంగళవారం నిర్వహించిన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అండర్ 14, అండర్ 17 అథ్లెటిక్స్ పోటీలో పథకాల పంట సాధించారు. 7 మందికి పథకాలు దక్కాయి. అందులో రాష్ట్ర స్థాయి పోటీలకు గడ్డం లావణ్య, సింధు ప్రియ రాష్ట్ర స్థాయి పోటీల్లో అర్హత సాధించి, ఈనెల జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని స్కూలు కోచ్ నినావాత్ వినోద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్