ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు ప్రారంభం

74చూసినవారు
ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు ప్రారంభం
ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్బంగా ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. దాదాపు 14వేల మంది పాఠశాల విద్యార్థులతో విద్యాదినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్