డిసెంబర్ 15న రంగారెడ్డి జిల్లా క్రాస్ కంట్రీ పరుగు పోటీలు

55చూసినవారు
డిసెంబర్ 15న రంగారెడ్డి జిల్లా క్రాస్ కంట్రీ పరుగు పోటీలు
రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉదయం 7: 30 గంలకు ఎల్బీనగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 14సం.. పైబడిన బాల బాలకలకు అండర్ 16, 18, 20సం..మెన్ అండ్ విమెన్ విభాగాల్లో క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించి విజేతలను నాగర్ కర్నూల్ లో జరిగే రాష్ట్ర స్తాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు జిల్లా సెక్రెటరీ ఇ. గోపి తెలిపారు. పూర్తి వివరాల కొరకు కోచ్ తిప్పాన సాయిరెడ్డిని 9703838987 సంప్రదించగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్