మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రారంభం

60చూసినవారు
మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రారంభం
బియన్ రెడ్డి నగర్ లో శ్రీకర మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ రీజినల్ కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వ అడిషనల్ సెక్రెటరీ సైదా, జిహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ వెంకటరెడ్డిలు సొసైటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ శ్రీకర మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్ కి సమాంతరంగా సేవలు అందించడం జరుగుతుందని, ప్రజల ఆర్థిక అవసరాలు నెరవేర్చడానికి దృఢ సంకల్పంతో సొసైటీ నడుపుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్