అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలి

78చూసినవారు
మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31 వ డివిజన్ జనప్రియా మహా నగర్ లోని 7 వ బ్లాక్ సెల్లార్ అక్రమ నిర్మాణం జరుగుతుందని పలు మార్లు కమిషనర్ పిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని నిరసనగా మున్సిపల్ కార్యాలయం ముందు 31వ డివిజన్ కార్పొరేటర్ కొంత విజయలక్ష్మి రాజు నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్