చిన్నారి కిడ్నాప్ కు యత్నించిన యువకుడి అరెస్టు

63చూసినవారు
చిన్నారి కిడ్నాప్ కు యత్నించిన యువకుడి అరెస్టు
నాలుగేళ్ల చిన్నారి బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన బీహార్ యువకుడిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జల్ పల్లి శ్రీరాం కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా బీహార్ రాష్ట్రానికి చెందిన కునాల్ రామ్ చాక్లెట్ ఆశజూపి తీసుకెళుతున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్