జల్ పల్లి సర్వసభ్య సమావేశం

70చూసినవారు
జల్ పల్లి సర్వసభ్య సమావేశం
జల్ పల్లి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. చైర్మన్ అబ్దుల్లా సాది అధ్యక్షతన రాబోయే 7 నెలల కాలానికి సంబంధించి మున్సిపాలిటీలో వీధిదీపాలు, మ్యాన్ హోల్స్, రోడ్ల మరమ్మతులు తదితర నిర్వహణతో పాటు బోనాల ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలకు చేపట్టాల్సిన పనుల విషయమై రూ. 64 లక్షల నిధులకు పాలకమండలి పరిపాలనా ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్