మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 19వ డివిజన్ లో రానున్న బోనాల పండుగ సందర్భంగా ముందస్తుగా చేపట్టవలసిన మరమ్మత్తుల కోసం ఈదమ్మ, ఎల్లమ్మ దేవాలయాలను, రోడ్లను బుధవారం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ జ్యోతి రెడ్డి, కార్పొరేటర్ రామోజీ అమిత శ్రీశైలం చారి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, ఏఈఈ బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.